దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 11-12
యేసు కనికరాన్ని అనుకరించండి
యేసు చూపించిన కనికరం, సానుభూతి ఎందుకు చాలా ప్రత్యేకమైనవి?
వేరేవాళ్లకు ఎదురైన పరిస్థితులన్నీ యేసుకు ఎదురుకాకపోయినా, ఆయన తనను వాళ్ల స్థానంలో పెట్టుకుని వాళ్ల బాధను అర్థం చేసుకున్నాడు
ఆయన తన భావోద్వేగాలను బయటకు చూపించడానికి సిగ్గు పడలేదు
ఆయన అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాడు