అక్టోబరు 8-14
యోహాను 11-12
పాట 16, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసు కనికరాన్ని అనుకరించండి”: (10 నిమి.)
యోహా 11:23-26—యేసు మార్తతో ఓదార్పుకరంగా మాట్లాడాడు (యోహా 11:24, 25, nwtsty స్టడీ నోట్స్)
యోహా 11:33-35—మరియతోపాటు ఇతరులు ఏడ్వడం చూసినప్పుడు యేసు ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు (nwtsty స్టడీ నోట్స్)
యోహా 11:43, 44—అవసరంలో ఉన్నవాళ్లకు యేసు సహాయం చేశాడు
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోహా 11:49—కయపను ప్రధానయాజకునిగా ఎవరు నియమించారు, అతను ఎంతకాలం ప్రధానయాజకునిగా ఉన్నాడు? (nwtsty స్టడీ నోట్)
యోహా 12:42—కొంతమంది యూదులు యేసే క్రీస్తని ఒప్పుకోవడానికి ఎందుకు భయపడ్డారు? (nwtsty స్టడీ నోట్స్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 12:35-50
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w13 9/15 32—అంశం: లాజరును పునరుత్థానం చేసే ముందు యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు?
మన క్రైస్తవ జీవితం
యేసే పునరుత్థానం, జీవం (యోహా 11:25): (15 నిమి.) చర్చ. “యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను”—2వ భాగం, చిన్నభాగం వీడియో చూపించండి. ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: యేసు చూపించిన కనికరం గురించి ఈ వృత్తాంతం మనకు ఏమి నేర్పిస్తుంది? యేసే పునరుత్థానం, జీవం అని ఏ విధంగా చెప్పవచ్చు? భవిష్యత్తులో యేసు ఏ అద్భుతాలు చేస్తాడు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 18వ అధ్యా., 1-8 పేరాలు, 192-193 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 72, ప్రార్థన