కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 4
  • సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీతిమంతుల్ని ఏదీ తడబడేలా చేయలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • తడబడకుండా యేసును అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 5-6

సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి

6:9-11, 25-27, 54, 66-69

యేసు, తన శిష్యులు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్పాడు. అప్పుడు కొంతమంది అభ్యంతరపడి ఆయనను అనుసరించడం మానేశారు. దీనికి ఒక్కరోజు ముందే యేసు వాళ్లకు అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. అలా ఆయనకు ఆ శక్తి దేవుని నుండి వచ్చిందని చూపించాడు. మరి అలాంటప్పుడు వాళ్లు ఎందుకు అభ్యంతరపడ్డారు? ఎందుకంటే వాళ్లు స్వార్థంతో యేసును వెంబడించారు. వస్తుసంపదల కోసమే వాళ్లు యేసు దగ్గరికి వస్తూ ఉన్నారు.

మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను యేసును ఎందుకు అనుసరిస్తున్నాను? ముఖ్యంగా ఇప్పుడు, భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాల కోసమే ఆయన్ని అనుసరిస్తున్నానా? లేదా నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి అలా చేస్తున్నానా?’

యేసు శిష్యులకు అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. చాలామంది శిష్యులు యేసును వదిలి పెట్టేశారు, అపొస్తలులు కూడా తనను విడిచి వెళ్లాలని అనుకుంటున్నారా అని యేసు అడుగుతాడు

ముఖ్యంగా కింద చెప్పిన కారణాలను బట్టే యెహోవాను సేవిస్తుంటే, మనం ఎందుకు అభ్యంతర పడవచ్చు?

  • దేవుని ప్రజలతో కలిసి ఉండడం బాగుంటుంది

  • మనం పరదైసులో జీవించాలని కోరుకుంటున్నాం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి