కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 5
  • ఏదీ వృథా కాలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏదీ వృథా కాలేదు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • మన బైబిలు ఆధారిత ప్రచురణలను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • సువార్తనందించుట—తెలివిగా ప్రచురణలను ఉపయోగించుటద్వారా
    మన రాజ్య పరిచర్య—1991
  • మన సాహిత్యాలను నీవు విలువైనవిగా ఎంచుదువా?
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 5
న్యూయార్క్‌, వార్విక్‌లో ప్రపంచ ప్రధాన కార్యాలయం

మన క్రైస్తవ జీవితం

ఏదీ వృథా కాలేదు

ఐదు వేల మంది పురుషులతో పాటు స్త్రీలకు, పిల్లలకు యేసు అద్భుతరీతిలో భోజనం పెట్టాక, తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మిగిలిన ముక్కల్ని పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి.” (యోహా 6:12) ఆహారాన్ని వృథా చేయకుండా, యెహోవా ఇచ్చిన వాటి విషయంలో యేసు మెప్పుదల చూపించాడు.

ఆధునిక కాలంలో, పరిపాలక సభ కూడా వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా యేసును అనుకరించడానికి కృషి చేస్తుంది. ఉదాహరణకు, న్యూయార్క్‌ వార్విక్‌లో ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని కడుతున్నప్పుడు, విరాళాలను చాలా జాగ్రత్తగా, చక్కగా ఉపయోగించగలిగే డిజైన్లనే సహోదరులు ఎంచుకున్నారు.

వృథా చేయకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు . . .

  • ఒక సహోదరుడు రాజ్యమందిరంలో లైట్లు ఆపుతున్నాడు

    క్రైస్తవ కూటాల్లో ఉన్నప్పుడు?

  • ఒక యెహోవాసాక్షి తన బైబిలు మీద పేరు రాసుకుంటున్నాడు

    మనం వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ప్రచురణలు అందుకున్నప్పుడు? (km 5/09 3వ పేజీ, 4వ పేరా)

  • ఒక సహోదరుడు తనకు అవసరమైనన్ని కరపత్రాలు మాత్రమే తీసుకుంటున్నాడు

    పరిచర్యలో ఉపయోగించడానికి మనం సాహిత్యాన్ని తీసుకుంటున్నప్పుడు? (mwb17.02 4వ పేజీ, 1వ పేరా)

  • ఒక సహోదరి సాహిత్యం ఇచ్చే ముందు తాను మాట్లాడుతున్న స్త్రీకి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది

    పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు? (mwb17.02 4వ పేజీ, 2వ పేరా, బాక్సు)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి