కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఆగస్టు పేజీ 4
  • పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మినాలను గూర్చిన ఉపమానము
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • పది మినాల ఉదాహరణ
    యేసే మార్గం, సత్యం, జీవం
  • కష్టపడి పనిచేసే విషయంలో పాఠం—తలాంతులు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఆగస్టు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 19-20

పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి

19:12-24

యజమాని, దాసులు, డబ్బు సంచులు

ఈ ఉదాహరణలో ఉన్న విషయాలన్నీ ఎవర్ని సూచిస్తున్నాయి? వేటిని సూచిస్తున్నాయి?

  1. యజమాని, యేసును సూచిస్తున్నాడు

  2. దాసులు, యేసు అభిషిక్త అనుచరులను సూచిస్తున్నారు

  3. దాసులకు యజమాని ఇచ్చిన డబ్బు, శిష్యులను చేసే విలువైన బాధ్యతను చూపిస్తుంది

క్రీస్తు అభిషిక్త శిష్యులు చెడ్డ దాసుని లక్షణాలను పెంచుకుంటే ఏమి జరుగుతుందో తెలియజేసే హెచ్చరిక ఈ ఉదాహరణలో ఉంది. ఎక్కువమంది శిష్యులను తయారు చేయడానికి యేసు శిష్యులు తమ శక్తిని, సమయాన్ని, వనరులను ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు.

శిష్యులను చేసే పనిలో నేను నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులను ఎలా అనుకరించగలను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి