కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూలై పేజీ 7
  • తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా కనికరము, దయగల దేవుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా కనికరాన్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “తప్పిపోయిన” కుమారుడికి మీరెలా సహాయం చేయగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • గంభీరంగా ఆలోచింపజేసే వీడియో
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూలై పేజీ 7
డేవిడ్‌ తిరిగి వచ్చి వాళ్ల నాన్నను కౌగిలించుకుంటున్నాడు

మన క్రైస్తవ జీవితం

తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు

తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు వీడియో చూసి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • డేవిడ్‌ ఆధ్యాత్మికంగా దారి తప్పుతున్నాడని ఏమి చూపించింది, అతని కుటుంబం, పెద్దలు ఎలా సహాయం చేయడానికి ప్రయత్నించారు?

  • తల్లిదండ్రులుగా బ్రదర్‌, సిస్టర్‌ భాస్కర్‌ ఎలా మంచి ఉదాహరణలు?

  • ఈ వీడియో వీటి గురించి ఏ పాఠాలు నేర్పించింది  . . .

    • డేవిడ్‌, అమర్‌ కలిసి పనిచేస్తున్నారు

      మన జీవితంలో ఉద్యోగానికే ఎక్కువ విలువ ఇచ్చే విషయంలో?

    • డేవిడ్‌, అమర్‌ బార్‌లో వివియన్‌, తరుణ్‌తో ఉన్నారు

      చెడు స్నేహాలు?

    • ఉపదేశం ఇవ్వడానికి తన తండ్రి బైబిలు ఉపయోగిస్తుండగా డేవిడ్‌ వింటున్నాడు

      సరిదిద్దినప్పుడు వినడం?

    • బ్రదర్‌ భాస్కర్‌ వాళ్ల పెద్ద కొడుకు జేమ్స్‌తో మాట్లాడుతున్నాడు

      పశ్చాత్తాపం, క్షమాపణ?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి