కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మే పేజీ 5
  • ఆమె మిగతా వాళ్లకన్నా ఎక్కువ వేసింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె మిగతా వాళ్లకన్నా ఎక్కువ వేసింది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • రెండు చిన్న కాసులు
    మన రాజ్య పరిచర్య—2012
  • మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రీస్తు అడుగుజాడల్లో నమ్మకంగా నడవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మే పేజీ 5
ఆలయంలో ఉన్న విరాళాల పెట్టెలో ఒక బీద విధవరాలు డబ్బులు వేస్తుంది

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 11-12

ఆమె మిగతా వాళ్లకన్నా ఎక్కువ వేసింది

12:41-44

ఈ సంఘటన మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది?

  • మనం చేసేవి యెహోవాకు ఎంతో విలువైనవి

  • యెహోవా సేవకోసం శాయశక్తులా కష్టపడండి

  • మీరు చేయగలిగేదాన్ని ఇతరులు చేయగలిగే దానితో పోల్చుకోకండి లేదా మీరు ఇదివరకు చేసిన వాటితో పోల్చుకోకండి

  • ఇచ్చేది తక్కువే అయినా పేదవాళ్లు ఇవ్వకుండా మానుకోకూడదు

మీరు ఇంకా ఏమి నేర్చుకున్నారు?

మీకు తెలుసా?

రెండు లెప్టా

లెప్టా

ఈ బీద విధవరాలు చందా పెట్టెలో వేసిన డబ్బులు బహుశా రెండు లెప్టా అయి ఉంటాయి. కూలిపని చేసుకునేవాళ్లు ఒక పావుగంటలో రెండు లెప్టా సంపాదిస్తారు. ఇంత తక్కువ విలువ ఉన్న ఈ రెండు చిన్న నాణాలు వేసిన విధవరాలి ద్వారా యేసు విలువైన పాఠం నేర్పించాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి