మన క్రైస్తవ జీవితం
ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం
ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం అనే వీడియో చూసి, మత్తయి 24:34 వచనానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు రాయండి.
“ఇవన్నీ” అంటే ఏంటి?
“తరం” అనే మాటను అర్థం చేసుకోవడానికి నిర్గమకాండము 1:6 మనకెలా సహాయం చేస్తుంది?
యేసు ప్రత్యేకంగా ఏ తరం గురించి మాట్లాడుతున్నాడు?
‘ఈ తరంలో’ ఏ రెండు గుంపుల ప్రజలు ఉన్నారు?
మనం అంతానికి చాలా దగ్గర్లో ఉన్నామని యేసు మాటలు ఎలా చూపిస్తున్నాయి?