కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మార్చి పేజీ 6
  • మార్చి 26-ఏప్రిల్‌ 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 26-ఏప్రిల్‌ 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మార్చి పేజీ 6

మార్చి 26-ఏప్రిల్‌ 1

మత్తయి 25

  • పాట 143, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అప్రమత్తంగా ఉండండి”: (10 నిమి.)

    • మత్త 25:1-6—ఐదుగురు బుద్ధిగల కన్యలు, ఐదుగురు బుద్ధిలేని కన్యలు పెళ్లికొడుకును కలుసుకోవడానికి వెళ్లారు

    • మత్త 25:7-10—బుద్ధిలేని కన్యలు పెళ్లికొడుకు వచ్చినప్పుడు అక్కడ లేరు

    • మత్త 25:11, 12—బుద్ధిగల కన్యలు మాత్రమే పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లడానికి అనుమతి పొందారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 25:31-33—గొర్రెలు, మేకల ఉదాహరణ వివరించండి.(w15 3/15 27వ పేజీ, 7వ పేరా)

    • మత్త 25:40—క్రీస్తు సహోదరులపట్ల మన స్నేహాన్ని ఎలా చూపించవచ్చు?(w09 10/15 16వ పేజీ, 16-18 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 25:1-23

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంతో ప్రారంభించండి. ఆసక్తి చూపించిన వాళ్లను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీరే ఒక వచనాన్ని ఎంచుకొని, స్టడీ చేసే ప్రచురణను ఇవ్వండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w15 3/15 27వ పేజీ, 7-10 పేరాలు—అంశం: ప్రకటనా పని చాలా ప్రాముఖ్యమని గొర్రెలు, మేకల ఉపమానం ఎలా చెప్తుంది?

మన క్రైస్తవ జీవితం

  • పాట 85

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పించడం”: (10 నిమి.) చర్చ. తర్వాత, ఒక బోధకురాలు తన బైబిలు విద్యార్థికి ఎలా సిద్ధపడాలో నేర్పిస్తున్న వీడియోని ప్లే చేసి చర్చించండి. తమ బైబిలు విద్యార్థులు స్టడీకి చక్కగా సిద్ధపడేలా సహాయం చేయడానికి ఏ ఇతర పద్ధతులను ఉపయోగించారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మన అతిథుల్ని ఆహ్వానించడం: (5 నిమి.) మార్చి 2016 మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ ఆర్టికల్‌ ఆధారంగా ఉన్న ప్రసంగం. 2017 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో ఎదురైన కొన్ని మంచి అనుభవాలు చెప్పండి. మార్చి 31న జరగబోయే జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో పార్కింగ్‌, బిల్డింగ్‌ లోపలికి వెళ్ళడం, బయటకు రావడం లాంటి వాటికి సంబంధించి అవసరమైన విషయాలు గుర్తు చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 9వ అధ్యా.,10-15 పేరాలు, 90, 93, 96-97 పేజీల్లో ఉన్న బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 110, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి