దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 24
చివరి రోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు తమ రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉంటున్నారంటే, దేవుని విషయాల్ని పట్టించుకోవడానికి వాళ్లకు సమయమే లేదు. ఈ క్రింది విషయాల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండే క్రైస్తవులు, లోకంలో ప్రజలకు వేరుగా ఎలా ఆలోచిస్తారు . . .
చదువు?
వినోదం?
ఉద్యోగం?
వస్తు సంపదలు?