కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మార్చి పేజీ 4
  • మార్చి 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మార్చి పేజీ 4

మార్చి 19-25

మత్తయి 24

  • పాట 126, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “చివరిరోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి”: (10 నిమి.)

    • మత్త 24:12—చెడుతనం పెరిగిపోవడం వల్ల ప్రజల మధ్య ప్రేమ చల్లారిపోతుంది (it-2-E 279వ పేజీ, 6వ పేరా)

    • మత్త 24:39—కొంతమంది జీవితంలో ఉన్న సాధారణ విషయాల వెనుక పడుతూ పక్కదారి పడతారు (w99 11/15 19వ పేజీ,5వ పేరా)

    • మత్త 24:44—అనుకోని సమయంలో యజమాని వస్తాడు(jy-E 259వ పేజీ, 5వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 24:8—యేసు మాటల్లో అర్థం ఏంటి?(“పురిటి నొప్పుల లాంటి వేదనలకు,” మత్త 24:8, nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 24:20—యేసు ఇది ఎందుకు చెప్పాడు?(“చలికాలంలోనో,” “విశ్రాంతి రోజునో,” మత్త 24:20, nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 24:1-22

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సహజంగా వచ్చే వ్యతిరేకతకు సమాధానం చెప్పండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంతో మొదలుపెట్టండి. మీరు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి ఇంటి దగ్గర లేరు. అయితే, వాళ్ల బంధువు అక్కడ ఉన్నారు.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 57

  • “ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గర్లో ఉన్నాం:” (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా స్టూడియో నుండి).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 9వ అధ్యా., 1-9 పేరాలు, 89వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 80, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి