దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 46-48
విడుదల పొందిన ఇశ్రాయేలీయులు అనుభవించే ఆశీర్వాదాలు
యెహెజ్కేలు ఆలయ దర్శనం చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు ధైర్యాన్ని ఇచ్చింది, తిరిగి స్థాపించడం గురించి ముందున్న ప్రవచనాలకు బలాన్ని ఇచ్చింది. యెహోవా ఆశీర్వదించిన ప్రజలకు స్వచ్ఛారాధన ఉన్నత స్థానంలో ఉంటుంది.
ఆ దర్శనం మంచి సంస్థీకరణను, సహకారాన్ని, భద్రతను వాగ్దానం చేసింది
మంచి ఫలాలను ఇచ్చే సారవంతమైన నేల
ప్రతీ కుటుంబానికి స్వాస్థ్యం
ఆ ప్రాంతాన్ని ప్రజలకు విభజించి ఇచ్చే ముందు, కొంత భాగాన్ని ప్రత్యేకంగా యెహోవాకు ప్రతిష్ఠించారు
యెహోవాను ఆరాధించడమే నా జీవితంలో మొదటి స్థానంలో ఉందని నేను ఏయే విధాలుగా చూపించవచ్చు? (w06 4/15 27-28 పేజీలు, 13-14 పేరాలు)