సెప్టెంబరు 18-24
దానియేలు 1-3
పాట 148, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాకు నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాలు పొందుతాం”: (10 నిమి.)
[దానియేలుకి పరిచయం వీడియో చూపించండి.]
దాని 3:16-20—యెహోవాకు నమ్మకంగా ఉండకుండా చేసే తీవ్రమైన ఒత్తిడిని దానియేలు స్నేహితులు తట్టుకున్నారు (w15 7/15 25-26 పేజీలు, 15-16 పేరాలు)
దాని 3:26-29—యెహోవాకు వాళ్లు నమ్మకంగా ఉన్నందువల్ల ఆయనకు ఘనత, వాళ్లకు ఆశీర్వాదాలు వచ్చాయి (w13 1/15 10వ పేజీ, 13వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
దాని 1:5, 8—రాజు పెట్టే ఆహారం వాళ్లను అపవిత్రం చేస్తుందని దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు ఎందుకు అనుకున్నారు?(it-2-E 382)
దాని 2:44—ప్రతిమలో ఉన్న భూరాజ్యాలను దేవుని రాజ్యం ఎందుకు పగలగొట్టాలి? (w12 6/15 17వ పేజీ, బాక్సు; w01 10/15 6వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) దాని 2:31-43
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యెష 40:22—సత్యాన్ని బోధించండి—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 15:4—సత్యాన్ని బోధించండి—మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడిన విషయాల ఆధారంగా మాట్లాడండి. JW.ORG కాంటాక్ట్ కార్డు ఇవ్వండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w17.02 29-30—అంశం: మనం ఎంత ఒత్తిడిని తట్టుకోగలమో యెహోవా ముందే అంచనా వేసి, మనం ఏ కష్టాలు అనుభవించాలో నిర్ణయిస్తాడా?
మన క్రైస్తవ జీవితం
“పరీక్షలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండండి”: (8 నిమి.) చర్చ.
“బంధువు బహిష్కరించబడినప్పుడు నమ్మకంగా ఉండండి”: (7 నిమి.) చర్చ.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 23వ అధ్యా., 1-14 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 120, ప్రార్థన