దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 35-38
మాగోగు వాడైన గోగు త్వరలో నాశనం అవుతాడు
మాగోగు వాడైన గోగు నాశనానికి ముందు, వెనుక జరిగే సంఘటనలను బైబిలు వివరిస్తుంది.
నాశనంతో మహాశ్రమ మొదలవుతుంది
యెహోవా ప్రజలపై దాడి చేస్తాడు
యుద్ధంలో యెహోవా మాగోగు వాడైన గోగును నాశనం చేస్తాడు
క్రీస్తు తన పరిపాలనను మొదలుపెడతాడు
మాగోగు వాడైన గోగు దాడికి నేను ఆధ్యాత్మికంగా ఎలా సిద్ధపడవచ్చు?