కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూన్‌ పేజీ 6
  • తప్పించుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తప్పించుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతుందా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—II
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూన్‌ పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 6-10

తప్పించుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతుందా?

యెహెజ్కేలు దర్శనం మొదట యెరూషలేము నాశనం అయినప్పుడు నెరవేరింది. ఆధునిక కాలంలో ఎలా నెరవేరుతుంది?

9:1, 2

  • లేఖకుని సిరాబుడ్డి పట్టుకున్న అతను యేసుక్రీస్తును సూచిస్తున్నాడు

  • హతము చేయు ఆయుధములను పట్టుకున్న ఆరుగురు మనుషులు క్రీస్తు నాయకత్వంలో ఉన్న పరలోక సైన్యాలకు గుర్తుగా ఉన్నారు

ఒకతనికి నొసటి మీద గుర్తు వేయబడుతుంది; హతము చేసే ఆయుధాలతో ఆరుగురు పురుషులు

9:3-7

  • గొప్ప సమూహం మహాశ్రమల్లో గొర్రెలుగా తీర్పు తీర్చబడినప్పుడు వాళ్లకు ఆ గుర్తు వస్తుంది

యేసు దేవదూతలకు ఆజ్ఞ ఇస్తున్నాడు

తప్పించుకునే గుర్తును పొందాలంటే నేను ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి