జూన్ 26-జూలై 2
యెహెజ్కేలు 6-10
పాట 141, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తప్పించుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతుందా?”: (10 నిమి.)
యెహె 9:1, 2—యెహెజ్కేలు దర్శనం నుండి మనకు కూడా పాఠాలు ఉన్నాయి (w16.06 16-17 పేజీలు)
యెహె 9:3, 4—ప్రకటించినప్పుడు మంచిగా స్పందించినవాళ్లు మాహాశ్రమ కాలంలో ఏదోక సమయంలో రక్షణకు గుర్తు పొందుతారు
యెహె 9:5-7—యెహోవా నీతిమంతులను చెడ్డవాళ్లతో పాటు నాశనం చేయడు
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 7:19—భవిష్యత్తు కోసం సిద్ధపడడానికి ఈ వచనం మనకు ఎలా సహాయం చేస్తుంది? (w09 9/15 23వ పేజీ, 10వ పేరా)
యెహె 8:12—విశ్వాసం లేకపోవడం వల్ల చెడు పనులు చేస్తాం అనే విషయాన్ని ఈ వచనం ఎలా చూపిస్తుంది? (w11 4/15 26వ పేజీ, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 8:1-12
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ప్రక 4:11—సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 11:5; 2 కొరిం 7:1—సత్యాన్ని బోధించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 127వ పేజీ, 4-5 పేరాలు—హృదయాన్ని కదిలించేలా ఎలా మాట్లాడాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాలను ఉన్నతపర్చండి”: (15 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వండి—ఒక పురుషుడు, ఒక స్త్రీ (వీడియో విభాగం పిల్లలు) వీడియో ప్లే చేయండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 17వ అధ్యా., 1-13 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 29, ప్రార్థన