దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 29-31
కొత్త ఒప్పందం గురించి యెహోవా ముందే చెప్పాడు
ముద్రిత ప్రతి
ధర్మశాస్త్ర ఒప్పందానికి బదులుగా శాశ్వత ప్రయోజనాలను తెచ్చే ఒక కొత్త ఒప్పందం వస్తుందని యెహోవా ముందే చెప్పాడు.
ధర్మశాస్త్ర ఒప్పందం |
కొత్త ఒప్పందం |
|
|---|---|---|
యెహోవా, సహజ ఇశ్రాయేలు |
పక్షాలు |
యెహోవా, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు |
మోషే |
మధ్యవర్తి |
యేసుక్రీస్తు |
జంతు బలులు |
స్థిరపరచింది |
యేసు బలి |
రాతి పలకలపై |
రాయబడింది |
మనుషుల హృదయాలపై |