కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఏప్రిల్‌ పేజీ 8
  • ఏప్రిల్‌ 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఏప్రిల్‌ పేజీ 8

ఏప్రిల్‌ 24-30

యిర్మీయా 29-31

  • పాట 9, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కొత్త ఒప్పందం గురించి యెహోవా ముందే చెప్పాడు”: (10 నిమి.)

    • యిర్మీ 31:31—ఎన్నో వందల సంవత్సరాల ముందే కొత్త ఒప్పందం గురించి ప్రవచించబడింది (it-1-E 524వ పేజీ, 3-4 పేరాలు)

    • యిర్మీ 31:32, 33—ధర్మశాస్త్ర ఒప్పందానికి కొత్త ఒప్పందం వేరుగా ఉంది (jr-E 173-174 పేజీలు, 11-12 పేరాలు)

    • యిర్మీ 31:34—కొత్త ఒప్పందం వల్ల పాపాలను పూర్తిగా క్షమించే ఏర్పాటు సాధ్యమైంది (jr-E 177వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 29:4, 7—బబులోను ‘క్షేమాన్ని కోరమని’ చెరపట్టబడిన యూదులు ఎందుకు ఆజ్ఞాపించబడ్డారు? ఈ సూత్రాన్ని మనం ఎలా పాటించవచ్చు? (w96 5/1 11వ పేజీ, 5వ పేరా)

    • యిర్మీ 29:10—బైబిలు ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఈ వచనం ఎలా చూపిస్తుంది? (g-E 6/12 14వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 31:31-40

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) మత్త 6:10—సత్యాన్ని బోధించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) యెష 9:6, 7; ప్రక 16:14-16—సత్యాన్ని బోధించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w14 12/15 21వ పేజీ—అంశం: రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నదని చెప్పిన యిర్మీయా మాటలకు అర్థమేమిటి?

మన క్రైస్తవ జీవితం

  • పాట 51

  • ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటినీ ఉపయోగించాలి: (15 నిమి.) చర్చ. మొదటిగా, jw.org వెబ్‌సైట్‌లో, JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ఉన్న అనేక ఏర్పాట్ల గురించి చెప్పండి. కావలికోట సార్వజనిక పత్రికలు, తేజరిల్లు! పత్రికలు ప్రింట్‌ అవ్వడం లేదు కాబట్టి jw.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ పత్రికలను ఎప్పటికప్పుడు చదువుతూ ఉండమని ప్రచారకులందరిని ప్రోత్సహించండి. వీటిలో ఉండే ఆర్టికల్స్‌ను పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. JW బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చే కార్యక్రమాలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. ఈ విషయంలో ప్రచారకులకు సహాయంగా స్థానిక సంఘంలో ఏ ఏర్పాట్లు ఉన్నాయో చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 12వ అధ్యా., 13-25 పేజీలు, 123వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 32, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి