దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 5-7
దేవుని చిత్తం చేయడం మానేశారు
యిర్మీయా ధైర్యంగా ఇశ్రాయేలీయుల పాపాలను, వాళ్ల వేషధారణను బయటపెట్టాడు
ఇశ్రాయేలీయులు ఆలయాన్ని వాళ్లకు రక్షణగా నిలిచే ఒక తాయెత్తులా చూశారు
ఆచారం ప్రకారం బలులు అర్పించినంత మాత్రాన వాళ్ల చెడు ప్రవర్తనను క్షమించనని యెహోవా చెప్పాడు
ఆలోచించండి: నా ఆరాధన ఒక మ్రొక్కుబడిలా కాకుండా యెహోవా చిత్తప్రకారమే ఉండడానికి నేను ఏమి చేయాలి?
యెహోవా మందిర ద్వారం దగ్గర ఉన్న యిర్మీయా