కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఏప్రిల్‌ పేజీ 7
  • యిర్మీయాలా ధైర్యంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యిర్మీయాలా ధైర్యంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటించడానికి యెహోవా యిర్మీయాను పంపిస్తాడు
    నా బైబిలు పుస్తకం
  • యిర్మీయావలె ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోవా గురించి మాట్లాడడం మానని యిర్మీయా
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఏప్రిల్‌ పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 25-28

యిర్మీయాలా ధైర్యంగా ఉండండి

యెరూషలేము నాశనం అవుతుందని యిర్మీయా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు

యెరూషలేము కూడా షిలోహులా నాశనం అయిపోతుందని యిర్మీయా హెచ్చరించాడు

26:6

  • యెహోవా సన్నిధికి గుర్తుగా ఉన్న నిబంధన మందసం ఒకప్పుడు షిలోహులో ఉంది

  • ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకుని వెళ్లిపోవడానికి యెహోవా అనుమతించాడు. తర్వాత మళ్లీ ఆ మందసం షిలోహుకు రాలేదు

యాజకులు, ప్రవక్తలు, ప్రజలు యిర్మీయా ప్రవక్తను పట్టుకుంటారు

యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ యిర్మీయాను చంపుతామని బెదిరించారు

26:8, 9, 12, 13

  • యెరూషలేముకు, ఆలయానికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నందుకు ప్రజలు యిర్మీయాను పట్టుకున్నారు

  • యిర్మీయా భయపడలేదు, పారిపోలేదు

యిర్మీయా ప్రవక్త

యెహోవా యిర్మీయాను కాపాడాడు

26:16, 24

  • యిర్మీయా ధైర్యంగా ఉన్నందుకు, యెహోవా ఆయనను విడిచిపెట్టలేదు

  • యిర్మీయాను కాపాడడానికి దేవుడు ధైర్యవంతుడైన అహీకామును కదిలించాడు

ప్రజలకు నచ్చని సందేశాన్ని యెహోవా మద్దతుతో, ప్రోత్సాహంతో యిర్మీయా 40 సంవత్సరాలు ప్రకటించగలిగాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి