కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 డిసెంబరు పేజీ 8
  • అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అధికారం పోతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అధికారం పోతుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవిశ్వసనీయతను గురించిన గుణపాఠాలు
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • క్రమశిక్షణ దేవుని ప్రేమకు నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 డిసెంబరు పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 17-23

అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అధికారం పోతుంది

షెబ్నా బహుశా రాజైన హిజ్కియా ఇంటిని చూసుకునే “గృహ నిర్వాహకుడు” అయ్యుంటాడు. ఆయన రాజు తర్వాత స్థానంలో ఉన్నాడు, ఆయన ఎన్నో పనులు చేయాల్సి ఉండేది.

షెబ్నా తన సమాధిని కట్టమని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు

22:15, 16

  • షెబ్నా యెహోవా ప్రజల అవసరాలను చూసుకుని ఉండాల్సింది

  • షెబ్నా స్వార్థంగా సొంత ఘనత కోసం ప్రాకులాడాడు

22:20-22

  • యెహోవా షెబ్నా స్థానంలో ఎల్యాకీమును పెట్టాడు

  • ఎల్యాకీముకు ‘దావీదు ఇంటితాళం’ ఇచ్చారు. ఇక్కడ తాళం అధికారానికి, బాధ్యతకి గుర్తుగా ఉంది

ఆలోచించండి: షెబ్నా ఇతరులకు సహాయం చేయడానికి తన అధికారాన్ని ఎలా ఉపయోగించి ఉండాల్సింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి