డిసెంబరు 26-2017, జనవరి 1
యెషయా 17-23
పాట 42, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అధికారం పోతుంది”: (10 నిమి.)
యెష 22:15, 16—షెబ్నా తన అధికారాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు (ip-1 238 ¶16-17)
యెష 22:17-22—యెహోవా షెబ్నా స్థానంలో ఎల్యాకీమును పెట్టాడు (ip-1 238-240 ¶17-18)
యెష 22:23-25—షెబ్నా అనుభవం మనకు విలువైన పాఠాలు నేర్పిస్తుంది (w07 1/15 8 ¶6; ip-1 240-241 ¶19-20)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 21:1—ఏ ప్రదేశము “సముద్రతీరముననున్న అడవిదేశము” అని పిలువబడుతోంది? ఎందుకు? (w06 12/1 11 ¶3)
యెష 23:17, 18—తూరు వస్తుదాయక లాభం యెహోవాకు ఎలా ప్రతిష్ఠితమవుతుంది? (ip-1 253-254 ¶22-24)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 17:1-14
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg—బ్రోషురు పరిచయం చేయడానికి బైబిలు ఎందుకు చదవాలి? వీడియో ఉపయోగించండి. (గమనిక: ప్రదర్శనలో వీడియో చూపించకండి.)
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) fg—తలుపు దగ్గరే నిలబడి బైబిలు అధ్యయనం మొదలు పెట్టండి, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 169 ¶10-11—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
మీరు “మెలకువగా” ఉంటారా?: (8 నిమి.) మార్చి 15, 2015, కావలికోట, 12-16 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. యెషయా దర్శనంలో కాపలాదారుడిలా, యేసు ఉపమానంలో ఐదుగురు బుద్ధిగల కన్యకల్లా మెలకువగా ఉండమని అందర్నీ ప్రోత్సహించండి.—యెష 21:8; మత్త 25:1-13.
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) డిసెంబరు నెలలో ఉన్న సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 4వ అధ్యా. ¶1-15, 45వ పేజీలో బాక్సు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 143, ప్రార్థన
గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.