కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 డిసెంబరు పేజీ 6
  • దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?
    తేజరిల్లు!—2020
  • వివక్ష అంతం కావడం
    తేజరిల్లు!—2004
  • యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • దురభిమానానికి మీరు గురౌతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 డిసెంబరు పేజీ 6

మన క్రైస్తవ జీవితం

దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తుంది

యెహోవా పక్షపాతి కాడు. (అపొ 10:34, 35) “ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన ప్రజలందరినీ ఆయన చేర్చుకుంటాడు. (ప్రక 7:9) కాబట్టి, క్రీస్తు సంఘంలో పక్షపాతానికి, కొంతమంది మీదే అభిమానం చూపించడానికి చోటు లేదు. (యాకో 2:1-4) దైవిక విద్య వల్ల మనుషుల మనస్తత్వాల్లో మార్పు వచ్చి ఆధ్యాత్మిక పరదైసును ఆనందించగలుగుతున్నాం. (యెష 11:6-9) మన హృదయం లోపల ఎక్కడో ఉన్న పక్షపాతాన్ని తీసేసుకోవడానికి మనం కృషి చేస్తూ ఉన్నట్లయితే, మనం దేవుణ్ణి అనుకరిస్తున్నామని రుజువు చేసుకుంటాం.—ఎఫె 5:1, 2.

జానీ, గిడియన్‌రాజ్యమందిరంలోకి పిల్లల్ని ఆహ్వానిస్తున్నారు

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • వివక్షను, పక్షపాతాన్ని తీసేయడానికి మనుషులు చేసే ప్రయత్నంతో పోలిస్తే దైవిక విద్య ఎందుకు శక్తివంతంగా ఉంటుంది?

  • మన అంతర్జాతీయ సహోదరత్వంలో మీకు నచ్చే విషయాలు ఏమిటి?

  • క్రైస్తవులుగా మనం ఐక్యంగా ఉండడం వల్ల యెహోవాకు ఎలా మహిమ తెస్తాం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి