కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 డిసెంబరు పేజీ 4
  • మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • A7-C యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (1వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • A7-B యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యేసు పరిచర్య ఆరంభం
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • A7-D యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (2వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • కానాలో చేసిన రెండో అద్భుతం
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 డిసెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 6-10

మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు

ముద్రిత ప్రతి

యేసు పుట్టడానికి కొన్ని శతాబ్దాల ముందే, మెస్సీయ “యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ” ప్రదేశంలో పరిచర్య చేస్తాడని యెషయా ప్రవచించాడు. యేసు గలిలయ ప్రదేశమంతా ప్రయాణం చేస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ, బోధిస్తూ ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు.—యెష 9:1, 2.

గలిలయ మ్యాపు
  • ద్రాక్షారసం ఉన్న బాన

    మొదటి అద్భుతం చేశాడు —యోహా 2:1-11 (కానా)

  • 12 మంది శిష్యులు

    అపొస్తలులను ఎన్నుకున్నాడు —మార్కు 3:13, 14 (కపెర్నహూము దగ్గర)

  • యేసు బోధిస్తున్నాడు

    కొండమీద ప్రసంగం ఇచ్చాడు —మత్త 5:1–7:27 (కపెర్నహూము దగ్గర)

  • చనిపోయి తిరిగి లేసిన అబ్బాయి

    విధవరాలి ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించాడు —లూకా 7:11-17 (నాయీను)

  • పునరుత్థానమైన యేసు తన శిష్యులకు కనిపించాడు

    చనిపోయి లేచాక దాదాపు 500మంది శిష్యులకు కనిపించాడు—1 కొరిం 15:6 (గలిలయ)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి