డిసెంబరు 12-18
యెషయా 6-10
పాట 43, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు”: (10 నిమి.)
యెష 9:1, 2—ఆయన గలిలయలో చేయబోయే బహిరంగ పరిచర్య గురించి ముందే రాశారు (w11 8/15 10 ¶13; ip-1 124-126 ¶13-17)
యెష 9:6—ఆయన ఎన్నో పనులు చేస్తాడు (w14 2/15 12 ¶18;w07 5/15 6)
యెష 9:7—ఆయన పరిపాలన నిజమైన శాంతిని, న్యాయాన్ని తీసుకొస్తుంది (ip-1 132 ¶28-29)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 7:3, 4—దుష్టరాజైన ఆహాజుకు యెహోవా ఎందుకు రక్షణను అనుగ్రహించాడు? (w06 12/1 9 ¶4)
యెష 8:1-4—ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? (it-1-E 1219; ip-1 111-112 ¶23-24)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 7:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-31 కరపత్రాన్ని తీసుకున్న వాళ్లతో మాట్లాడండి
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 38 ¶18—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
‘“నేనున్నాను నన్ను” పంపించు’ (యెష 6:8): (15 నిమి.) చర్చ. అవసరం ఎక్కువ ఉన్న చోటకు వెళ్లండి వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 3వ అధ్యా. ¶1-13, 33వ పేజీలో బాక్సు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 150, ప్రార్థన
గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.