దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 92-101
వృద్ధాప్యంలో కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉండండి
ఖర్జూర చెట్టు 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది, అప్పుడు కూడా ఫలాలను ఇస్తుంది
వృద్ధులు ఈ పనులు చేస్తూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు . . .
ఇతరుల కోసం ప్రార్థిస్తూ
బైబిల్ని లోతుగా చదువుతూ
మీటింగ్స్కు వెళ్తూ, చక్కగా పాల్గొంటూ
వాళ్ల అనుభవాలను ఇతరులకు చెప్తూ
మనస్ఫూర్తిగా పరిచర్య చేస్తూ