కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఆగస్టు పేజీ 4
  • ఆగస్టు 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఆగస్టు పేజీ 4

ఆగస్టు 8-14

కీర్తనలు 92-101

  • పాట 28, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వృద్ధాప్యంలో కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉండండి”: (10 నిమి.)

    • కీర్త 92:12—నీతిమంతులు ఆధ్యాత్మిక ఫలాలను ఇస్తారు (w07 9/15 32; w06 7/15 13 ¶2)

    • కీర్త 92:13, 14—ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వృద్ధులు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉండవచ్చు (w14 1/15 26 ¶17; w04 5/15 12 ¶9-10)

    • కీర్త 92:15—వృద్ధులు వాళ్ల అనుభవం ద్వారా ఇతరులను ప్రోత్సహించవచ్చు (w04 5/15 12-14 ¶13-18)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 99:6, 7—మోషే, అహరోను, సమూయేలు ఎందుకు మంచి ఉదాహరణలు? (w15 7/15 8 ¶5)

    • కీర్త 101:2—మన ఇంట్లో కూడా యథార్థ హృదయంతో నడుచుకోవడం అంటే ఏమిటి? (w05 11/1 24 ¶14)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 95:1–96:13

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 మొదటి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35 మొదటి పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 161-162 ¶18-19—నేర్చుకున్న విషయాలను ఎలా పాటించాలో గ్రహించడానికి విద్యార్థికి సహాయం చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 4

  • ప్రియమైన వృద్ధులారా—మీరు ఎంతో చేయగలరు (కీర్త 92:12-15): (15 నిమి.) చర్చ. ప్రియమైన వృద్ధులారా—మీరు ఎంతో చేయగలరు వీడియో చూపించండి. పాటించడానికి ఉపయోగపడే ఏ విషయాలు నేర్చుకున్నారో ప్రేక్షకులను చెప్పమనండి. తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని యౌవనులతో పంచుకోమని వృద్ధులను ప్రోత్సహించండి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ల సలహాలు తీసుకోమని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 7వ భాగం, 102వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 9, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి