కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూలై పేజీ 7
  • మీ జీవితంలో అత్యంత ముఖ్యనవాళ్లు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితంలో అత్యంత ముఖ్యనవాళ్లు ఎవరు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • హృదయపూర్వక ప్రార్థనకు యెహోవా జవాబిస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • భాగం 2
    దేవుడు చెప్పేది వినండి
  • సౌభాగ్యం మీ విశ్వాసాన్ని పరీక్షించగలదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • కీర్తనల తృతీయ, చతుర్థ స్కంధములలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూలై పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 79-86

మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవాళ్లు ఎవరు?

సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న కీర్తనకర్త

83వ కీర్తనను ఆసాపు వంశస్థుడైన లేవీయుడు రాసి ఉంటాడు. ఇతను రాజైన దావీదుకు సమకాలీనుడు కావచ్చు. యెహోవా ప్రజలపై శత్రు సైన్యాల అపాయం పొంచి ఉన్న సమయంలో ఈ కీర్తనను రాసి ఉండవచ్చు.

83:1-5, 16

  • ఈ కీర్తనకర్త ప్రార్థనలో, తన ప్రాణం గురించి కాకుండా యెహోవా పేరు గురించి, ఆయన సర్వాధిపత్యం గురించి చెప్పాడు

  • ఈ రోజుల్లో దేవుని ప్రజలు, ఒకదాని తర్వాత ఒకటిగా దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ నమ్మకంగా ఉండి సహించడం ద్వారా యెహోవాకు ఘనతను తీసుకొస్తాం

83:18

  • మనం తన పేరును తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు

  • మన జీవితంలో యెహోవాయే ముఖ్యమని మన పనుల ద్వారా చూపించాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి