కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూలై పేజీ 7
  • జూలై 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూలై పేజీ 7

జూలై 25-31

కీర్తనలు 79-86

  • పాట 1, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవాళ్లు ఎవరు?”: (10 నిమి.)

    • కీర్త 83:1-5—మన జీవితంలో యెహోవా పేరుకు, ఆయన సర్వాధిపత్యానికి మొదటి స్థానం ఇవ్వాలి (w08 10/15 13 ¶7-8)

    • కీర్త 83:16—మనం స్థిరంగా ఉంటూ, సహనం చూపిస్తే యెహోవాకు ఘనతను తెస్తాం (w08 10/15 15 ¶16)

    • కీర్త 83:17, 18—ఈ విశ్వం మొత్తంలో యెహోవాయే ముఖ్యమైనవాడు (w11 5/15 16 ¶1-2; w08 10/15 15-16 ¶17-18)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 79:9—ఈ వచనం ప్రార్థన గురించి మనకేమి నేర్పిస్తుంది? (w06 7/15 12 ¶5)

    • కీర్త 86:5—యెహోవా ఎలా “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు?” (w06 7/15 12 ¶9)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 85:8–86:17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg 7వ పాఠం ¶1

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) fg 7వ పాఠం ¶3

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 7వ పాఠం ¶7-8

మన క్రైస్తవ జీవితం

  • పాట 12

  • దేవునికి పేరుందా?: (15 నిమి.) jw.orgలో ఉన్న వీడియోతో మొదలుపెట్టండి. (ప్రచురణలు > పుస్తకాలు & బ్రోషుర్లు చూడండి. అందులో ఉన్న మంచివార్త బ్రోషుర్‌కు వెళ్లండి. “దేవుడు ఎవరు?” అనే పాఠంలో ఈ వీడియో ఉంటుంది) తర్వాత ఈ ప్రశ్నలను చర్చించండి: ఈ వీడియోను అనియత సాక్ష్యం, బహిరంగ సాక్ష్యం, ఇంటింటి పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చు? ఈ వీడియోను ఉపయోగించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 98, 99 కథలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 8, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి