కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/09 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మంచివార్త తరఫున వాదించడం, చట్టబద్ధమైన హక్కును సంపాదించడం’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • అపార్ట్‌మెంట్‌లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2013
  • దయచేసి సకాలంలో సందర్శించండి
    మన రాజ్య పరిచర్య—2003
  • పోలీసు సంరక్షణ ఆశలు, భయాలు
    తేజరిల్లు!—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 10/09 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ ప్రకటించవద్దని చెప్తే ఏం చేయాలి?

కొన్నిసార్లు పోలీసులు, పరిచర్య చేస్తున్న ప్రచారకుల దగ్గరికి వచ్చి అలా ప్రకటించడం చట్టరీత్యా నేరమని, వెంటనే ఆపాలని చెప్పారు. అలా చెప్పినప్పుడు వారితో వాదించకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలి. (మత్త. 5:41; ఫిలి. 4:5) అక్కడ రాజ్యాంగ హక్కుల గురించి వారితో మాట్లాడి ఆ సమస్యను సొంతగా పరిష్కరించడానికి ప్రయత్నించకండి. సాధ్యమైతే ఆ పోలీసు పేరేమిటో, ఆయన ఏ స్టేషన్‌లో పని చేస్తాడో యుక్తిగా తెలుసుకోండి. ఆ తర్వాత, జరిగిన దాన్ని వెంటనే పెద్దలకు తెలియజేయండి, వాళ్లు బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదిస్తారు. ఏదైనా అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లో నుండి వెళ్లిపోమని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి చెప్తే అక్కడ నుండి వెంటనే బయటికి వచ్చేసి, పెద్దలకు విషయాన్ని చెప్పాలి. అధికారంలో ఉన్నవారితో అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే వారితో సౌమ్యంగా, అణకువగా వ్యవహరించడం మంచిది.—సామె. 15:1; రోమా. 12:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి