కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/06 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 6/06 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోటజూన్‌ 15

“మనం సమస్యలు ఎదుర్కొంటున్నా సంతోషంగా ఉండడం సాధ్యమేనంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] జీవిత సవాళ్ళను విజయవంతంగా పరిష్కరించుకోవడానికి మనకు సహాయపడగల మార్గనిర్దేశాన్నిచ్చే మూలం వైపుకు ఈ పత్రిక మన దృష్టిని మళ్ళిస్తుంది. నిజమైన నిరీక్షణకున్న బలపర్చే శక్తిని కూడా ఈ పత్రిక చర్చిస్తుంది.” ప్రకటన 21:3, 4 చదవండి.

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“నేడు పాఠశాలలో నైతికపతనం ప్రబలి ఉంది కాబట్టి మన యౌవనులు పవిత్రతను కాపాడుకోవడానికి వారికేది సహాయం చేస్తుందని మీకనిపిస్తుంది? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 22:3 చదివి, 16వ పేజీలోని శీర్షికను చూపించండి.] పాఠశాలలో చదివే మన పిల్లలకు సహాయం చేసే కొన్ని ఆచరణాత్మకమైన మార్గనిర్దేశాలను ఈ శీర్షిక అందజేస్తుంది.”

కావలికోటజూలై 1

“జీవితం ఎందుకు సమస్యలతో నిండివుంది? దేవుడనేవాడే ఉంటే, బాధలను తీసేయడానికి ఆయన ఏమీ చేయట్లేదెందుకు?’ అని కష్టాలతో నిండివున్న నేటి లోకంలో చాలామంది అడుగుతారు. మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక ఆ ప్రశ్నలకు స్పష్టమైన బైబిలు సమాధానాలను ఇస్తుంది. 2 తిమోతి 3:⁠16 చదవండి.

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“ఉగ్రవాదం కొత్త విషయమేమీ కాదు, కానీ అది నేడు దాదాపు ప్రతీఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందింది, అది ఎందుకలా ప్రభావితం చేస్తుందంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ తేజరిల్లు! సంచిక ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుంది, భూమిపై నిజమైన శాంతిని దేవుడెలా తీసుకువస్తాడు వంటి ప్రశ్నలకు బైబిలు నుండి జవాబిస్తుంది” మలాకీ 4:4 చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి