దైవపరిపాలనా వార్తలు
అర్జెంటీనా: మే నెలలో, ప్రచారకుల సంఖ్యలో 1,00,000 దాటిన దేశాల్లో అర్జెంటీనా 13వది అయ్యింది. వారి 29వ శిఖరాగ్ర సంఖ్య 1,00,024.
కొలంబియా: మే నెలలో 58,589 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో, కొలంబియా తన అయిదవ శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది.
మెడగాస్కర్: మే నెలలో 5,000 ప్రచారకుల సంఖ్య దాటి 5,013 అయ్యింది.