ప్రకటనలు
◼ అక్టోబరు నెలలో అందించాల్సిన సాహిత్యాలు: అవేక్! లేక కావలికోటలకు చందా. పక్షపత్రికలకు సంవత్సర చందా రూ. 60.00. పక్షపత్రికలకు ఆరునెలల చందా, మాసపత్రికలకు సంవత్సర చందా రూ. 30.00. మాసపత్రికలకు ఆరునెలల చందా ఏర్పాటు లేదు. చందా చేయుటకు నిరాకరించినచోట రూ. 3.00కు ఒకొక్క పత్రికను అందజేయవచ్చు. తగిన సమయంలో మాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అనే పుస్తకాన్ని రూ. 30.00కు అందజేయవచ్చు. నవంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్‌తోపాటు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మాన్స్? అనే పుస్తకాన్ని రూ. 72.00కు లేదా రూ. 60.00 మరియు రూ. 12.00కు ఒకొక్కటి విడిగా అందజేయవచ్చు. ఇది అంగీకరించని చోట, లేక ఇవి అందుబాటులోలేని భాషల్లో, 192 పేజీల పాత పుస్తకాలను ప్రత్యేక అందింపు క్రింద రూ. 6.00కు అందజేయవచ్చు. ఈ శ్రేణిలో ఈ క్రింది పుస్తకాలు మా వద్ద అందుబాటులో వున్నాయి: ఇంగ్లీషు: డిడ్ మాన్ గెట్ హియర్ బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతి: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” నిత్యజీవమునకు నడుపు సత్యము; హిందీ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” “థింగ్స్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ గాడ్ టు లై;” మరాఠి: “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్, నిత్యజీవమునకు నడుపు సత్యము; తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, బెంగాలి మరియు నేపాలి వచ్చిన వారికి మన సమస్యలు బ్రోషూర్‌ను, పంజాబి తెలిసినవారికి “లుక్!” బ్రోషూర్‌ను అందజేయవచ్చు. మలయాళంలో యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్! రూ. 12.00కు అందజేయవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందజేయకూడదని గమనించండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని రూ. 40.00లకు అందజేయాలి. ఇది అందుబాటులో లేనట్లైతే, మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను రూ. 40.00 చందాకు అందజేయవచ్చును (నిరంతరము జీవించగలరు చిన్నసైజు పుస్తకం రూ. 20.00 చందాకు అందజేయండి). జనవరి: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? రూ. 4.00. అది అందుబాటులో లేని ప్రాంతాల్లో 192 పేజీల ప్రత్యేక అందింపుగల పాత పుస్తకాలను రూ. 6.00లకు అందించవచ్చు. మా వద్ద యింకా లభ్యమౌతున్న పుస్తకాల పట్టిక కొరకు నవంబరు నెల అందింపును చూడండి. గమనిక: పైన పేర్కొనబడిన సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డరులో (ఎస్-14) ఆర్డరు చేయాలి. లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్ 192 పేజీల పుస్తకం గుజరాతి, తమిళం; నిన్ను సంతోషపరచు సువార్త, గుజరాతిలో కూడ ప్రత్యేక అందింపులో చేర్చబడ్డాయి.
◼ అందుబాటులో వున్న క్రొత్త ప్రచురణలు:
ఇంగ్లీషు: వాచ్‌టవర్, అవేక్! బౌండ్ 1992 వాల్యూమ్‌లు. ఫ్రెంచ్: జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి; నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము; బ్రోషూర్ - జెహోవాస్ విట్‌నెసెస్ యునైటెడ్లీ డూయింగ్ గాడ్స్ విల్ వర్ల్‌డ్‌వైడ్; ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిష్ట్రీ; పంజాబీ: బ్రోషూర్లు - మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?; దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? హిందీ: అవేక్! 13-1 బ్రోషూర్; నేపాలి: అవేక్! 13-1 బ్రోషూర్; మలయాళం: రీజనింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్; దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్; గుజరాతి: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్; కన్నడ: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్; మరాఠి: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్; తమిళం: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్; తెలుగు: దేవుడు నిజంగా మనపై శ్రద్ధను కల్గివున్నాడా? బ్రోషూర్;
◼ మరలా అందుబాటులో వున్న ప్రచురణలు:
మలయాళం, హిందీ: బుక్‌లెట్ - సంరక్షించు దేవుడున్నాడా? ఇంగ్లీషు: గుడ్ న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్.
◼ అందుబాటులో లేని ప్రచురణలు:
ఇంగ్లీషు: కింగ్‌డమ్ ఇంటర్లీనియర్ బైబిల్; జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి. తమిళం: లిజనింగ్ టుది గ్రేట్ టీచర్.
◼ హైదరాబాదులో జరిగే 1993 జిల్లా సమావేశ హాలు చిరునామా: బసంత్ టాకీస్; 3-4-379 లింగమ్‌పల్లి, కాచిగూడ X-రోడ్స్, హైదరాబాదు.
మద్రాసు 1993 జిల్లా సమావేశం: కార్యక్రమాలను మధ్యాహ్నం 1:00కు ప్రారంభించాలని అంతకుముందు సమయంలో మార్పు చేశాము. అయితే యిప్పుడు మూడు రోజులకున్న కార్యక్రమారంభ సమయాలను ఈ క్రింద యివ్వబడినట్లుగా మార్చడం జరిగింది: గురువారం: మ. 1:20; శుక్రవారం: ఉ. 9:20; శనివారం: ఉ. 9:20; ఆదివారం: మ. 1:00. ఆదివార కార్యక్రమాలు మ. 1:00 ప్రారంభమౌతాయని ముందుగా ప్రకటించిన దానిలో మార్పు లేదు.