మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి!
ఉదయం
9:40 సంగీతం
9:50 పాట 119, ప్రార్థన
10:00 మన విశ్వాసాన్ని ఇప్పుడే ఎందుకు బలపర్చుకోవాలి?
10:15 మీరు “అదృశ్యుడైన దేవుణ్ణి” చూస్తున్నారా?
10:30 “విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది”
10:55 పాట 104, ప్రకటనలు
11:05 ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణం విశ్వాసం’
11:35 సమర్పణ, బాప్తిస్మం
12:05 పాట 50
మధ్యాహ్నం
1:20 సంగీతం
1:30 పాట 3
1:35 అనుభవాలు
1:45 కావలికోట సారాంశం
2:15 గోష్ఠి: విశ్వాసాన్ని బలపర్చుకునేలా ఇతరులకు సహాయం చేయండి
• మీ టీనేజీ పిల్లలకు
• మీ బైబిలు విద్యార్థులకు
• మీ తోటి విశ్వాసులకు
3:00 పాట 38, ప్రకటనలు
3:10 ‘మన విశ్వాసానికి ముఖ్య ప్రతినిధి, దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి వైపే చూడండి’
3:55 పాట 126, ప్రార్థన