కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 71
  • యెహోవా సైన్యం మనం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సైన్యం మనం!
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పనిచేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • యెహోవా నీ పేరు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 71

పాట 71

యెహోవా సైన్యం మనం!

(ఎఫెసీయులు 6:11-14)

  1. 1. యెహోవా సైన్యం మనం,

    క్రీస్తు దాసులం.

    సాతాను అడ్డుకున్నా,

    ముందుకు సాగుతాం.

    నమ్మకంగా సేవిస్తూ,

    సువార్త చెప్తాం;

    దృఢ సంకల్పంతో

    ధైర్యంగా ఉన్నాం.

    (పల్లవి)

    యెహోవా సైన్యం మనం;

    చాటిస్తూ ఉందాం,

    దేవుని పాలన

    మొదలైందని.

  2. 2. యెహోవా సేవకులం,

    వెదుకుతున్నాం

    తప్పిపోయి దుఃఖించే

    తన గొర్రెలను.

    కనుగొని వాటిని,

    పోషిస్తాం మనం;

    ఆహ్వానిస్తాం రాజ్య

    మందిరానికి.

    (పల్లవి)

    యెహోవా సైన్యం మనం;

    చాటిస్తూ ఉందాం,

    దేవుని పాలన

    మొదలైందని.

  3. 3. యెహోవా సైన్యం మనం,

    క్రీస్తు ఆజ్ఞతో

    సంపూర్ణంగా సిద్ధమై

    ఉన్నాం సుస్థిరంగా.

    వివేచన చూపిస్తాం,

    నీతిగా ఉంటాం.

    సత్యాన్నే పాటిస్తాం,

    అపాయం ఉన్నా.

    (పల్లవి)

    యెహోవా సైన్యం మనం;

    చాటిస్తూ ఉందాం,

    దేవుని పాలన

    మొదలైందని.

(ఫిలి. 1:7; ఫిలే. 2 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి