కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 52
  • క్రైస్తవ సమర్పణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ సమర్పణ
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ సమర్పణ
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 52

పాట 52

క్రైస్తవ సమర్పణ

(హెబ్రీయులు 10:7, 9)

  1. 1. యెహోవా, నీవే చేశావు

    విశ్వాన్ని అందంగా.

    భూమ్యాకాశములు అన్నీ

    నీకే సొంతం దేవా.

    సృష్టి ప్రాణుల్ని చేశావు,

    జీవాన్ని ఇచ్చావు.

    నిండు హృదయాలతో నేడు

    నిన్నే స్తుతిస్తాం మేము.

  2. 2. యేసు తన జీవితాన్ని

    అర్పించాడు నీకు.

    ‘నీ చిత్తం చేస్తాను’ అని

    బాప్తిస్మం పొందాడు.

    అభిషిక్తునిగా తాను

    విధేయుడయ్యాడు.

    తన తుదిశ్వాస వరకు

    నమ్మకంగా ఉన్నాడు.

  3. 3. నీ అద్వితీయ నామాన్ని

    స్తుతిస్తాం మేమంతా.

    సమర్పించుకున్నాం నీకు

    మా జీవితాలను.

    యేసును పంపి చూపావు

    మాపైన కృపను.

    జీవించినా, మరణించినా

    నీ కోసమే యెహోవా.

(మత్త. 16:24; మార్కు 8:34; లూకా 9:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి