కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 7
  • క్రైస్తవ సమర్పణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ సమర్పణ
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ సమర్పణ
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఎవరికి సమర్పించుకున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 7

పాట 7

క్రైస్తవ సమర్పణ

(హెబ్రీయులు 10:7, 9)

1. విశ్వాన్ని యెహోవా నీవే చేశావు అందంగా.

భూమ్యాకాశములు అన్నీ నీకే సొంతం దేవా.

నీదే తండ్రి ఆ ఘనత, నీవే అర్హుడవు.

నిండు హృదయాలతో నేడు నిన్నే స్తుతిస్తాం మేము.

2. యేసు తన జీవితాన్ని నీకు అర్పించాడు.

‘నీ చిత్తం చేస్తాను’ అని బాప్తిస్మం పొందాడు.

అభిషిక్తునిగా తాను విధేయుడయ్యాడు.

తన తుది శ్వాస వరకు నమ్మకంగా ఉన్నాడు.

3. యేసును పంపి చూపావు మాపైన కృపను.

సమర్పించుకున్నాం నీకు మా జీవితాలను.

నీ అద్వితీయ నామాన్ని స్తుతిస్తాం మేమంతా.

జీవించినా, మరణించినా నీ కోసమే యెహోవా.

(మత్త. 16:24; మార్కు 8:34; లూకా 9:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి