కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 26
  • మీరు నా కోసం చేశారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నా కోసం చేశారు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు నా కోసం చేశారు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • ఒక దీనుడి ప్రార్థన
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 26

పాట 26

మీరు నా కోసం చేశారు

(మత్తయి 25:34-40)

  1. 1. అభిషిక్తులైన యేసు శిష్యులతో

    సేవచేస్తున్నారు వేరేగొర్రెలు.

    వాళ్లకోసం చేసే ప్రతీ మంచిపని

    తనకోసం చేసినట్టే చూస్తాడు.

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”

  2. 2. “ఆకలేస్తే నాకు ఆహారం పెట్టారు,

    దాహమేస్తే మీరే నీళ్లు ఇచ్చారు.”

    వాళ్లంటారు యేసుతో, “ఎప్పుడు?” అని.

    దానికి యేసు జవాబిస్తాడిలా:

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”

  3. 3. “ప్రకటిస్తూ మీరు ఈ నా సోదరుల్తో,

    ఎంతో నమ్మకంగా ఉన్నారెప్పుడూ.”

    ఆపై రాజంటాడు తన గొర్రెలతో:

    “రండి, రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.”

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”

(సామె. 19:17; మత్త. 10:40-42; 2 తిమో. 1:16, 17 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి