కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 44
  • ఒక దీనుడి ప్రార్థన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక దీనుడి ప్రార్థన
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయచేసి నా ప్రార్థన ఆలకించు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాను మహిమపర్చండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 44

పాట 44

ఒక దీనుడి ప్రార్థన

(కీర్తన 4:1)

  1. 1. యెహోవా దేవా, నీకే నేను

    ప్రార్థిస్తున్నాను.

    మానని గాయాలెన్నో నన్ను

    బాధిస్తున్నాయి.

    తీరని కష్టాలెన్నో నన్ను

    చుట్టుముట్టాయి.

    ఓదార్పు కోసం నీ వైపే నే

    చూస్తూ ఉన్నాను.

    (పల్లవి)

    సహించేలా సాయం చేయి.

    నింపు నాలో నమ్మకాన్ని.

    నిరాశలో ఉన్నా నేను;

    నీవే నాకు శక్తినివ్వు.

  2. 2. నీ వాక్యమే ఇస్తుంది నాకు

    ఎంతో ఊరట;

    మాటల్లో చెప్పలేని భావాల్ని

    బోధిస్తుంది.

    నింపు నాలో నీ వాక్యంతో

    విశ్వాసం, నమ్మకం.

    తండ్రీ, నీ ప్రేమే గొప్పది నా

    హృదయం కన్నా.

    (పల్లవి)

    సహించేలా సాయం చేయి.

    నింపు నాలో నమ్మకాన్ని.

    నిరాశలో ఉన్నా నేను;

    నీవే నాకు శక్తినివ్వు.

(కీర్త. 42:6; 119:28; రోమా. 8:26; 2 కొరిం. 4:16; 1 యోహా. 3:20 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి