కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 1 పేజీలు 4-5
  • దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 1
    దేవుడు చెప్పేది వినండి
  • ప్రేమతో వినే కళ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?
    అదనపు అంశాలు
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 1 పేజీలు 4-5

భాగం 1

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

బైబిలు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 2 తిమోతి 3:16

యెహోవా పరలోకంలో ఉన్న తన సింహాసనం నుండి మనుషుల్ని ప్రేరేపించి బైబిలు రాయిస్తున్నాడు

నిజమైన దేవుడు తన ఆలోచనల్ని ఒక పవిత్ర పుస్తకంలో రాయించాడు, ఆ పుస్తకమే బైబిలు. ఆయన దాన్ని మనుషులతో రాయించాడు. దేవుడు మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయాలు అందులో ఉన్నాయి.

మనకు ఏది మంచిదో దేవునికి తెలుసు. ఆయనే నిజమైన తెలివికి ఆధారం. ఆయన చెప్పేది వింటే మీరు తెలివిగలవాళ్లు అవుతారు.—సామెతలు 1:5.

చాలా భాషల్లో బైబిలు ఉంది; ఒకతను మాతృ భాషలో బైబిలు చదువుతున్నాడు

భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరు బైబిలు చదవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఇప్పుడు చాలా భాషల్లో ఉంది.

దేవుడు చెప్పేది వినాలంటే మీరు బైబిలు చదవాలి, అర్థం చేసుకోవాలి.

అన్ని దేశాల ప్రజలు దేవుని గురించి నేర్చుకుంటున్నారు. మత్తయి 28:19

ఒక యెహోవాసాక్షి ఒకతనికి లేఖనం చదివి వినిపిస్తున్నాడు, తర్వాత అతనితో స్టడీ చేస్తున్నాడు

బైబిల్ని అర్థం చేసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు.

వాళ్లు అన్ని దేశాల్లో దేవుని గురించిన సత్యం నేర్పిస్తున్నారు.

యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరుగుతున్న కూటం

అలా నేర్చుకోవడానికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లి కూడా మీరు దేవుని గురించి నేర్చుకోవచ్చు.

  • దేవుని వాక్యమే సత్యం.—యోహాను 17:17.

  • మనం దేవున్ని ఎందుకు నమ్మవచ్చు?—సంఖ్యాకాండం 23:19.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి