కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll పేజీలు 2-3
  • ముందుమాట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముందుమాట
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll పేజీలు 2-3

ముందుమాట

దేవుడు ఒక ప్రేమగల తండ్రి. 1 పేతురు 5:6, 7

పరదైసులోకి నడుస్తున్న కుటుంబం

దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయనకు మన మీద శ్రద్ధ ఉంది. తెలివైన, ప్రేమగల తండ్రి తన పిల్లలకు మంచి విషయాలు నేర్పించినట్టే, దేవుడు కూడా ప్రజలందరికీ సరైన విధంగా జీవించడం నేర్పిస్తున్నాడు.

మనలో ఆనందాన్ని, ఆశను నింపే విలువైన సత్యాలు దేవుడు చెప్తున్నాడు.

దేవుడు చెప్పేది వింటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, కాపాడతాడు, సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు.

అంతేకాదు మీరు నిరంతరం జీవిస్తారు!

“నా దగ్గరికి రండి. నేను చెప్పేది వినండి, అలాచేస్తే మీరు జీవిస్తూనే ఉంటారు” అని దేవుడు మనతో అంటున్నాడు. యెషయా 55:3

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి