1
యోబు యథార్థత, సంపద (1-5)
యోబు ఉద్దేశాల్ని సాతాను ప్రశ్నించాడు (6-12)
యోబు ఆస్తిని, పిల్లల్ని కోల్పోయాడు (13-19)
యోబు దేవుణ్ణి నిందించలేదు (20-22)
2
యోబు ఉద్దేశాల్ని సాతాను మళ్లీ ప్రశ్నించాడు (1-5)
యోబు శరీరాన్ని మొత్తడానికి సాతానును అనుమతించడం (6-8)
యోబు భార్య, “దేవుణ్ణి దూషించి చచ్చిపో!” అంది (9, 10)
యోబు ముగ్గురు సహచరులు రావడం (11-13)
3
4
5
6
యోబు జవాబు (1-30)
బాధతో అరవడాన్ని సమర్థించుకున్నాడు (2-6)
అతన్ని ఓదార్చేవాళ్లు మోసగాళ్లు (15-18)
“నిజాయితీగా మాట్లాడే మాటలు బాధపెట్టవు!” (25)
7
8
9
యోబు జవాబు (1-35)
మనిషి దేవునితో పోరాడలేడు (2-4)
‘దేవుడు పరిశోధించలేని వాటిని చేస్తాడు’ (10)
దేవునితో ఎవరూ వాదించలేరు (32)
10
11
12
యోబు జవాబు (1-25)
“నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు” (3)
‘నన్ను చూసి నవ్వుకుంటున్నారు’ (4)
‘తెలివి దేవుని దగ్గర ఉంది’ (13)
దేవుడు న్యాయమూర్తులు, రాజుల కన్నా గొప్పవాడు (17, 18)
13
14
15
16
17
18
19
యోబు జవాబు (1-29)
తన “స్నేహితుల” గద్దింపుల్ని తిరస్కరించాడు (1-6)
అందరూ తనను వదిలేశారని అన్నాడు (13-19)
“నా విమోచకుడు సజీవుడు” (25)
20
21
22
23
యోబు జవాబు (1-17)
తన వ్యాజ్యాన్ని దేవుని ముందు పెట్టాలని కోరుకున్నాడు (1-7)
దేవుణ్ణి కనుగొనలేకపోయానని అన్నాడు (8, 9)
“నేను పక్కకు తిరగకుండా ఆయన దారిలోనే నడిచాను” (11)
24
25
26
యోబు జవాబు (1-14)
“శక్తిలేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు!” (1-4)
‘దేవుడు భూమిని ఏ ఆధారం లేకుండా వేలాడదీశాడు’ (7)
‘దేవుని మార్గాల అంచులు మాత్రమే’ (14)
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
యోబు యెహోవాకు జవాబివ్వడం (1-6)
ముగ్గురు సహచరుల్ని గద్దించడం (7-9)
యెహోవా యోబును మళ్లీ పూర్వస్థితికి తీసుకొచ్చాడు (10-17)