కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 19
  • క్రైస్తవులు గర్భనిరోధకాలు ఉపయోగించవచ్చా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవులు గర్భనిరోధకాలు ఉపయోగించవచ్చా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • గర్భనిరోధకాలు నైతికంగా తప్పా?
    తేజరిల్లు!—2007
  • సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 19
బీచ్‌లో నడుస్తున్న ఒక జంట

క్రైస్తవులు గర్భనిరోధకాలు ఉపయోగించవచ్చా?

బైబిలు ఇచ్చే జవాబు

తన శిష్యులకు పిల్లలు ఉండాలా వద్దా అని యేసుక్రీస్తు ఎప్పుడూ చెప్పలేదు. దాని గురించి యేసు శిష్యులు కూడా ఎలాంటి నిర్దేశం ఇవ్వలేదు. కుటుంబ నియంత్రణ గురించి బైబిలు సూటిగా ఏమి చెప్పలేదు. ఈ విషయం గురించి రోమీయులు 14:11 లో ఒక సూత్రం ఉంది, ‘మనలో ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాల్సివస్తుంది.’

పిల్లలు కావాలా వద్దా అనేది దంపతుల సొంత విషయం. ఒకవేళ కావాలనుకుంటే ఎంతమంది, ఎప్పుడు అనేది కూడా వాళ్ల నిర్ణయమే. కానీ వద్దనుకుంటే ఎలాంటి గర్భనిరోధకాలు వాడాలనుకుంటారో అది వాళ్ల సొంత విషయం, దానికి వాళ్లదే పూర్తి బాధ్యత. వాళ్లను ఎవరూ తప్పుపట్టకూడదు.—రోమీయులు 14:4, 10-13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి