విషయసూచిక
ఈ పత్రికలో
ఆగస్టు 10-16, 2026 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్
2 పరీక్షలు వచ్చినా విశ్వసనీయంగా ఉండండి
ఆగస్టు 17-23, 2026 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్
8 బ్రదర్స్-సిస్టర్స్‌తో స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
ఆగస్టు 24-30, 2026 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్
14 క్షేత్రసేవా గుంపు ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందండి
ఆగస్టు 31, 2026–సెప్టెంబరు 6, 2026 వారంలో జరిగే అధ్యయన ఆర్టికల్
20 మీరు మనసుపెట్టి వింటున్నారా?
26 జీవిత కథ—70 ఏళ్లుగా క్యూబాలో యెహోవా సేవ చేస్తున్నాను
32 బైబిల్లో మీకిది తెలుసా?—బైబిలు కాలాల్లో చేపలు పట్టే వలలు