కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జనవరి పేజీ 32
  • కళ్లముందే జరుగుతున్నట్టు ఊహించుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కళ్లముందే జరుగుతున్నట్టు ఊహించుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంకితభావంతో చదవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • బైబిలు చదవడం నేను ఎలా మొదలుపెట్టవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • గుర్తుపెట్టుకోవడానికి బొమ్మలు గీయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జనవరి పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

కళ్లముందే జరుగుతున్నట్టు ఊహించుకోండి

నిజంగా జరిగిన చాలా సంఘటనలు బైబిల్లో ఉన్నాయి, అవి మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తాయి. మనం ఆ సంఘటనల్ని బాగా అర్థం చేసుకోవడానికి, ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవి మీ కళ్లముందే జరుగుతున్నట్టు ఊహించుకోవాలి. అలా ఊహించుకోవడానికి మీకు పనికొచ్చే కొన్ని చిట్కాలు చూద్దాం.

  • బయటికి చదవండి. బైబిల్ని బయటికి చదివినప్పుడు, సన్నివేశాల్ని బాగా ఊహించుకోగలుగుతాం. మీ ఇంట్లోవాళ్లతో కలిసి బైబిలు చదువుతున్నప్పుడు, ఒక్కొక్కరు ఒక్కో పాత్రను తీసుకుని చదవండి. అప్పుడు ఆ పాత్రలు జీవం పోసుకుని, మీ కళ్ల ముందు కదులుతాయి.

  • మీరు అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. ఆ వ్యక్తుల స్థానంలోకి వెళ్లి ఆలోచించండి. వాళ్ల ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ఇలా ప్రశ్నించుకోండి: ‘అతను ఎందుకు అలా చేసుంటాడు లేదా మాట్లాడుంటాడు? నేనే అక్కడ ఉంటే ఏం చేస్తాను? ఎలా ఫీల్‌ అవుతాను?’

  • బొమ్మలు గీయండి. మీకు బొమ్మలు గీయడం అంతగా రాకపోయినా, గీయడానికి ప్రయత్నించండి. అప్పుడు చక్కగా ఊహించుకోగలుగుతారు, ఆ సంఘటనను మర్చిపోకుండా ఉంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి