కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 డిసెంబరు పేజీ 32
  • యెహోవా మిమ్మల్ని కాపాడతాడనే నమ్మకాన్ని పెంచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మిమ్మల్ని కాపాడతాడనే నమ్మకాన్ని పెంచుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మన నమ్మకం యెహోవాయై ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 డిసెంబరు పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

యెహోవా మిమ్మల్ని కాపాడతాడనే నమ్మకాన్ని పెంచుకోండి

సంఖ్యాకాండం 13:25–14:4 చదవండి. తర్వాత, ఇశ్రాయేలీయులు యెహోవా మీద నమ్మకాన్ని ఎలా కోల్పోయారో తెలుసుకోండి.

సందర్భాన్ని లోతుగా తవ్వండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేస్తున్నప్పుడు, యెహోవా వాళ్లను కాపాడగలడని నమ్మకం చూపించడానికి ఏ కారణాలు ఉన్నాయి? (కీర్త. 78:12-16, 43-53) కానీ వాళ్లు యెహోవా మీద నమ్మకాన్ని ఎలా కోల్పోయారు? (ద్వితీ. 1:26-28) యెహోషువ, కాలేబు మాత్రం యెహోవా మీద ఎలాంటి నమ్మకం చూపించారు?—సంఖ్యా. 14:6-9.

వివరాల్ని లోతుగా తవ్వండి. యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇశ్రాయేలీయులు ఏం చేస్తే బాగుండేది? (కీర్త. 9:10; 22:4; 78:11) యెహోవా మీద నమ్మకం చూపించడానికి, ఆయన్ని గౌరవించడానికి మధ్య సంబంధం ఏంటి?—సంఖ్యా. 14:11.

ఏం నేర్చుకున్నారో ఆలోచించండి. ఇలా ప్రశ్నించుకోండి:

  • ‘ఏయే సందర్భాల్లో నేను యెహోవాను పూర్తిగా నమ్మడం కష్టమవ్వొచ్చు?’

  • ‘ఇప్పుడు అలాగే భవిష్యత్తులో యెహోవా మీద నాకున్న నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?’

  • ‘మహాశ్రమ దగ్గరౌతున్నప్పుడు యెహోవా ఏం చేస్తాడనే నమ్మకం నాకుంది?’—లూకా 21:25-28.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి