మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
అందరూ శాంతినే కోరుకుంటున్నా ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి?
హింస నిండిన లోకంలో నిజమైన శాంతిని అనుభవించడం సాధ్యమేనా?
యుద్ధాలే లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవి మీకు ఖచ్చితంగా ఓదార్పును ఇస్తాయి.
ఈ ముఖ్యమైన విషయం గురించి బైబిలు ఏం చెప్తుంది? ఈ కావలికోట పత్రికలో దాన్ని తెలుసుకోండి.