కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 ఆగస్టు పేజీ 32
  • పాఠకులకు గమనిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులకు గమనిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 ఆగస్టు పేజీ 32

పాఠకులకు గమనిక

ప్రియమైన పాఠకులారా

ఈ కావలికోట సంచికలోని ఐదు ఆర్టికల్స్‌లో, ఒకదానికొకటి సంబంధం ఉన్న ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం:

  • ఒకటి, భూమ్మీదున్న తన పిల్లలు పాపంతో పోరాడడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

  • రెండు, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో యెహోవా ఎలా నేర్పించాడు? పాపం చేసినవాళ్లను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి యెహోవా ఎలా సహాయం చేశాడు?

  • మూడు, కొరింథు సంఘంలో తప్పు చేసి, పశ్చాత్తాపం చూపించని వ్యక్తితో ఎలా వ్యవహరించాలని యెహోవా కోరుకున్నాడు?

  • నాలుగు, ఈ రోజుల్లో ఘోరమైన పాపం చేసినవాళ్లతో సంఘపెద్దలు ఎలా వ్యవహరిస్తారు?

  • ఐదు, పశ్చాత్తాపం చూపించని వ్యక్తిని సంఘం నుండి తొలగించాక కూడా అతని మీద ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి