కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 మార్చి పేజీ 32
  • అధ్యయనం కోసం చిట్కా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధ్యయనం కోసం చిట్కా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “తాజాగా ఏమి వచ్చాయి?” సెక్షన్‌ని చక్కగా ఉపయోగించండి
  • JW లైబ్రరీ
  • JW.ORG
  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • వెబ్‌సైట్‌ ఉపయోగించడానికి చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
  • మన అధికారిక వెబ్‌సైట్‌—మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 మార్చి పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

“తాజాగా ఏమి వచ్చాయి?” సెక్షన్‌ని చక్కగా ఉపయోగించండి

JW లైబ్రరీ అలాగే jw.orgలో కొత్త ప్రచురణలు, వీడియోలు “తాజాగా ఏమి వచ్చాయి?” అనే సెక్షన్‌లో ఉంటాయి. ఈ సెక్షన్‌లో తాజా సమాచారాన్ని ఎలా చూడవచ్చు?

JW లైబ్రరీ

  • ఆర్టికల్‌ సిరీస్‌కి సంబంధించి ఏదైనా కొత్త ఆర్టికల్‌ వస్తే, అది “కొత్తగా వచ్చినవి” అనే దాంట్లో కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైనవి పైన కనిపిస్తాయి, వాటిని మీరు చదవచ్చు.

  • పత్రికలు లాంటి పెద్దవి ఒక్కరోజులో చదవలేకపోవచ్చు కాబట్టి వాటిని పూర్తిచేసే వరకు ఫేవరెట్స్‌లో పెట్టుకోండి.

JW.ORG

కొన్ని వార్తా నివేదికలు, ప్రకటనలు కేవలం jw.org వెబ్‌సైట్‌లోనే ఉంటాయి, JW లైబ్రరీలో ఉండవు. కాబట్టి కొత్త ఆర్టికల్స్‌ కోసం ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉన్న “తాజాగా ఏమి వచ్చాయి?” అనే సెక్షన్‌ని చూస్తూ ఉండండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి