కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp23 No. 1 పేజీ 5
  • దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుడు మాటిస్తున్నాడు మానసిక సమస్యలు ఇక ఉండవు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • 2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
wp23 No. 1 పేజీ 5
ఒక యువకుడు మంచం పక్కన, నేల మీద కూర్చొని బైబిలు చదువుతున్నాడు.

దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు

బైబిల్లో ఉన్నలాంటి సలహాలు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. ఎందుకంటే వాటిని దేవుడు రాయించాడు. బైబిలు ఆరోగ్య సలహాలు ఉన్న పుస్తకం కాదు, కాకపోతే అందులో ఉన్న విషయాలు కృంగుదలను, కలవరపెట్టే ఆలోచనల్ని, చేదు జ్ఞాపకాల్ని, ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి.

అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని తయారు చేసింది యెహోవా దేవుడని;a మన ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని ఆయనకన్నా బాగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరని బైబిలు చెప్తుంది. మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన గురించి బైబిలు ఏం చెప్తుందో ఒకసారి చూడండి:

“విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు.”​—కీర్తన 34:18.

“నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను, ‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.”​—యెషయా 41:13.

ఇంతకీ మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? ఆయన మనల్ని పట్టించుకుని, ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడో మీరు తర్వాత పేజీల్లో చూస్తారు.

a దేవుని పేరు యెహోవా.​—కీర్తన 83:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి